Current Affairs Telugu Daily

కాశ్మీర్లో ఐదుగురు వేర్పాటువాద నాయకుల రక్షణ భద్రతను ప్రభుత్వం ఉపసంహరించుకుంది
పుల్వామా ఉగ్రదాడి నేపథ్యంలో జమ్ముకశ్మీర్‌లో వేర్పాటువాద నేతలకు ప్రభుత్వం తరఫున కల్పిస్తున్న భద్రతను  ఉపసంహరించుకుంది వారిలో 
మిర్వైజ్ ఉమర్ ఫరూఖ్, అబ్దుల్ గనీ భట్, బిలాల్ లోన్, హషిమ్ ఖురేషి మరియు షబీర్ షా ఉన్నారు.

views: 842

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams