Current Affairs Telugu Daily

ఏపీ జల వనరుల శాఖకు కేంద్రం అవార్డు
వాటర్‌ రిసోర్స్‌ విభాగంలో 2019 సంవత్సరానికి ఏపీ జల వనరుల శాఖకు కేంద్రం అవార్డు ప్రకటించింది. ఫిబ్రవరి 17న ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో కేంద్ర ప్రభుత్వ మాజీ కార్యదర్శి అనిల్‌ రాజ్‌ ధాన్‌ చేతుల మీదుగా జలవనరుల శాఖ డిప్యూటీ డైరెక్టర్‌ ఎం.శ్రీనివాస్‌ ఈ అవార్డు అందుకున్నారు
views: 1007

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams