Current Affairs Telugu Daily

ఇఫ్లూలో అంతర్జాతీయ సదస్సు
ఆంగ్లం, విదేశీ భాషల విద్యాలయం ఇఫ్లూ డైమండ్‌ జూబ్లీ వేడుకల్లో భాగంగా ఇఫ్లూలోని జర్మనిక్‌ స్టడీస్‌, ఇంగ్లిష్‌ లిటరేచర్‌ విభాగాల ఆధ్వర్యంలో మూడ్రోజుల అంతర్జాతీయ సదస్సు ఫిబ్రవరి 16న  ప్రారంభమైంది.
ట్రైం అండ్‌ టెంపరాలిటీ ఇన్‌ ద ఏషియన్‌ అండ్‌ యూరోపియన్‌ మోటర్నిటీ అనే అంశంపై నిర్వహించిన సదస్సుకు వీసీ ప్రొ.సురేష్‌కుమార్‌ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
జర్మనీకి చెందిన యూనివర్సిటీ ఆఫ్‌ వెచ్‌తా అధ్యక్షుడు ప్రొ.బుర్టర్డ్‌ స్మిత్‌, ఇఫ్లూ స్కూల్‌ ఆఫ్‌ యూరోపియన్‌ లాంగ్వేజెస్‌ ప్రొ.నీరజ జైస్వాల్‌, ప్రొ.శాంసన్‌ పాల్గొన్నారు.

views: 722

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams