Current Affairs Telugu Daily

కర్ణాటకలో దక్షిణాది కుంభమేళా ప్రారంభం 
కన్నడనాట Feb 17 న కుంభమేళా ప్రారంభం అయ్యింది. మైసూరు సమీప టి.నరసీపుర పట్టణం వద్ద త్రివేణి(కావేరి, కపిల, స్ఫటిక) సంగమంలో ముడు రోజుల పాటు ఈ కుంభమేళా జరగనుంది. దక్షిణాది కుంభమేళాగా ఇది ప్రాచుర్యం పొందింది. ఈ వేడుక కోసం ప్రభుత్వం పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసింది.
*కుంభమేళా కోసం సైనికులు తాత్కాలిక వంతెనను నిర్మించారు. కావేరి ఒడ్డు నుంచి సంగమ ప్రాంతంలో నిర్మించిన వేదిక వరకు వంతెన నిర్మాణాన్ని పూర్తిచేశారు. సంగమంలో పది లక్షల మందికి పైగా భక్తులు పుణ్యస్నానాలు చేస్తారని అంచనా. కర్ణాటక  సీఎం కుమారస్వామితో పాటు పలువురు ప్రముఖులు పుణ్యస్నానాలు ఆచరించనున్నారు. 
*ప్రతి మూడేళ్లకొకసారి దీన్ని నిర్వహిస్తున్నారు.
  • కర్ణాటక ముఖ్యమంత్రి : H. D. కుమారస్వామి
  • గవర్నర్ : వాజుభాయ్ వాలా 

views: 891

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams