Current Affairs Telugu Daily

విశాఖలో మెగా ట్రేడ్‌ ఫెయిర్‌
విశాఖపట్టణం చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌, బెంగాల్‌ చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌, జీఎస్‌ మార్కెటింగ్‌ అసోసియేట్స్‌ సంయుక్త ఆధ్వర్యంలో ‘ఇండియా ఇంటర్నేషనల్‌ మెగా ట్రేడ్‌ ఫెయిర్‌’ నిర్వహించనున్నారు.
పది రోజుల పాటు కొనసాగనున్న కార్యక్రమాన్ని విశాఖపట్టణంలోని ఏయూ ఇంజనీరింగ్‌ కాలేజీ గ్రౌండ్‌లో మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రారంభించనున్నారు.

views: 1084

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams