Current Affairs Telugu Daily

 ఇరానీ కప్‌లో వరుసగా మూడు ఇన్నింగ్స్‌లో సెంచరీలు చేసిన తొలి ఆటగాడిగా విహారి రికార్డు సృష్టించాడు
విదర్భతో ఇరానీకప్‌లో తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీ (114) సాధించిన ఈ తెలుగబ్బాయి.రెండో ఇన్నింగ్స్‌నూ భారీ శతకంతో అదరగొట్టాడు. అంతేకాక ఇరానీ కప్‌లో వరుసగా మూడు ఇన్నింగ్స్‌లో సెంచరీలు చేసిన తొలి ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. 
**2011లో శిఖర్‌ ధావన్‌ తర్వాత ఇరానీ కప్‌లో రెండు ఇన్నింగ్స్‌ల్లో శతకాలు చేసిన ఘనత కూడా అతనిదే.

views: 819

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams