Current Affairs Telugu Daily

భారత కబడ్డీ సమాఖ్య  అధ్యక్షుడిగా కాసాని
* భారత అమెచ్యూర్‌ కబడ్డీ సమాఖ్య (ఏకేఎఫ్‌ఐ) అధ్యక్షుడిగా మాజీ ఎమ్మెల్సీ కాసాని జ్ఞానేశ్వర్‌ ముదిరాజ్‌ ఎన్నియ్యాడు.  Feb 15న దిల్లీలో జరిగిన ఎన్నికల్లో ఏకేఎఫ్‌ఐ అధ్యక్షుడిగా కాసాన్ని ఎన్నికైనట్లు రిటర్నింగ్‌ అధికారి నీరజ్‌గుప్తా ప్రకటించాడు.
* ప్రస్తుతం తెలంగాణ కబడ్డీ సంఘానికి కాసాని అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నాడు. తెలంగాణ సంఘానికి కార్యదర్శిగా కొనసాగుతున్న జగదీశ్వర్‌యాదవ్‌ ఏకేఎఫ్‌ఐకి ఉపాధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు.

views: 839

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams