Current Affairs Telugu Daily

మరుగుజ్జులకు ఆర్టీసీలో రాయితీలు
మరుగుజ్జులకు ఆర్టీసీ రాయితీలు ప్రకటించింది. హైదరాబాద్‌, వరంగల్‌ నగరాల్లోని సిటీ బస్సుల్లో (ఆర్డినరీ) వారు ఉచితంగా ప్రయాణించవచ్చు. ఇతర ప్రాంతాల్లో 50% రాయితీ ఇస్తారు. పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్‌, డీలక్స్‌ బస్సులకు మాత్రమే ఈరాయితీని పరిమితం చేశారు.
  • TSRTC Chairman: Somarapu Satyanarayana

views: 824

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams