Current Affairs Telugu Daily

భారత్‌లోనే తొలిసారిగా అంతర్జాతీయ స్థాయిలో ఇండియన్‌ రిథమిక్‌ జిమ్నాస్టిక్స్‌
భారత్‌లోనే తొలిసారిగా అంతర్జాతీయ స్థాయిలో నిర్వహించనున్న ఇండియన్‌ రిథమిక్‌ జిమ్నాస్టిక్స్‌కు రంగం సిద్ధమైంది. ఫిబ్రవరి 15,16 న గచ్చిబౌలి ఇండోర్‌ స్టేడియంలో ఈ టోర్నీ జరగనుంది.
భారత అగ్రశ్రేణి రిథమిక్‌ జిమ్నాస్ట్‌ మేఘనతో సహా అంతర్జాతీయ జిమ్నాస్ట్‌లు ఈ టోర్నీలో పోటీపడనున్నారు. ఈ టోర్నీని ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న మేఘన సాధన షురూ చేసింది

views: 837

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams