Current Affairs Telugu Daily

దివ్యాంగుల పరికరాలపై పన్ను 5% 
దివ్యాంగులు వాడే పరికరాలపై కేవలం 5% రాయితీ పన్నునే విధిస్తున్నట్లు కేంద్రం స్పష్టం చేసింది. దృష్టిలోపం ఉన్నవారు వినియోగించే బ్రెయిలీ రైటర్లు, బ్రెయిలీ కాగితం నుంచి చక్రా  ల కుర్చీలు వరకు, మాట్లాడే పుస్తకాలనుంచి కృత్రిమ ఉపకరణాల వరకు అన్నింటిపైనా 5 శాతం మాత్రమే పన్ను ఉంటుందని తెలిపింది. వీటిని తయారు చేయడానికి వాడే ముడిసరకులపై మాత్రం 18% పన్ను ఉంటుందని, తుది వినియోగదారునిపై పడే పన్ను దీనికంటే తక్కువ అయినందు వల్ల  దేశీయ తయారీదారులు పన్ను వాపసును కోరవచ్చని ప్రభుత్వం తెలిపింది. 
views: 843

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams