Current Affairs Telugu Daily

ఎయిరిండియా ఛైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ (సీఎండీ)గా అశ్వనీ లొహానీ
ఎయిరిండియా ఛైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ (సీఎండీ)గా అశ్వనీ లొహానీ మళ్లీ నియమితులయ్యారు. ఎయిరిండియా పగ్గాలు చేపట్టడం లొహానీకి ఇది రెండో సారి. ఆయన నియామకానికి కేంద్ర మంత్రిమండలికి చెందిన నియామకాల కమిటీ ఆమోదం తెలిపిందని సమాచారం. ఆయన నేడు బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉంది. లొహానీ తొలిసారి 2015 ఆగస్టులో ఎయిరిండియా పగ్గాలు చేపట్టారు. 2017 ఆగస్టు వరకు కొనసాగారు.
views: 720

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams