ఆధార్ నమోదు కేంద్రాల్లో నమోదుకు తిరస్కరిస్తే అవినీతి చర్యగా పరిగణిస్తామని విశిష్ట ప్రాధికార గుర్తింపు సంస్థ(UIDAI) స్పష్టం చేసింది. నిబంధనలను ఉల్లంఘించే నమోదు కేంద్రాలపై తొలి తప్పుగా రూ.10వేలు , మళ్లీ తప్పు చేస్తే రూ.50 వేల జరిమానా విధిస్తారు. ఆ తర్వాత నిషేధం విధిస్తారు. దేశ వ్యాప్తంగా 25వేల క్రియాశీల నమోదు కేంద్రాలున్నాయి.
UIDAI- Unique Identification Authority of India
UIDAI CEO ` అజయ్ భూషణ్
views: 882