Current Affairs Telugu Daily

ఛత్తీస్‌గఢ్‌లో ఐదు పథకాలకు పేరు మార్పు
జన్‌సంఘ్‌ నాయకుడు పండిట్‌ దీన్‌దయాళ్‌ ఉపాధ్యాయ పేరిట ఛత్తీస్‌గఢ్‌లో అమలవుతున్న ఐదు పథకాల పేర్లను రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్‌ ప్రభుత్వం మార్చింది. దీన్‌దయాళ్‌ స్థానంలో మాజీ ప్రధానులు ఇందిరా గాంధీ, రాజీవ్‌ గాంధీ, రాజ్యాంగ నిర్మాత బీఆర్‌ అంబేడ్కర్‌ల పేర్లను పెడుతూ ఉత్తర్వులను ఇచ్చింది.
పట్టణ పాలన, అభివృద్ధి విభాగం కింద ఈ ఐదు పథకాలు ఉన్నాయి. వీటికి మొదట దీన్‌దయాళ్‌ పేరును గత భాజపా ప్రభుత్వం పెట్టింది. 
  • Chief minister: Bhupesh Baghel
  • Governor: Anandiben Patel

views: 724

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams