Current Affairs Telugu Daily

అంతర్జాతీయ ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌ సదస్సు– పెట్రోటెక్‌ 2019
*పెట్రోలియం అండ్ సహజవాయు  మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో 13వ అంతర్జాతీయ సదస్సు మొదలైంది.
*ఈ సదస్సు ఫిబ్రవరి 10 నుంచి 12 వరకు  జరగనుంది.
*ఎక్కడ-గ్రేటర్‌ నోయిడా
**12 వ ఎడిషన్ 2016 లో జరిగింది
Theme -Shaping the New Energy World through Innovation and Collaboration
 Petroleum and Natural Gas మంత్రి:Dharmendra Pradhan

views: 1005

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams