Current Affairs Telugu Daily

ప్రముఖ కవి సోమసుందర్ అస్తమయం
ఆంధ్రప్రదేశ్‍లోని తూర్పుగోదావరి జిల్లా పిదాపురానికి చెందిన ప్రముఖ కవి అవంత్స సోమసుందర్(93) శుక్రవారం (12/08/2016) రోజున తీవ్ర అస్వస్థతకు గురై కన్నుముశారు. నైజాం ప్రభువుల పాలనకు నిరసనగా తెలంగాణా సాయుధ పోరాటానికి సంబంధించి 1949లో సోమసుందర్ రచించిన 'వజ్రాయుదం' ఆయనకు ఎనలేని పేరు ప్రఖ్యాతలు తెచ్చిపెట్టింది.
views: 1198

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams