Current Affairs Telugu Daily

అమరావతిలో ఫోరెన్సిక్‌ విశ్వవిద్యాలయం
అమరావతిలో ప్రపంచస్థాయి ఆధునిక సాంకేతికతతో ఫోరెన్సిక్‌ విశ్వవిద్యాలయం ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. ఉండవల్లిలో క్రైంస్పాట్‌ 109 వాహనాలను సీఎం ప్రారంభించారు.
ఈ వాహనాలను వరుణ్‌ మోటార్స్‌ కంపెనీ పోలీసు విభాగానికి ఉచితంగాఅందించింది. ఇవి పోలీసు శాఖకు మొబైల్‌ ఫోరెన్సిక్‌ ల్యాబ్‌లా ఉపయోగపడతాయన్నారు. ఫోరెన్సిక్‌ శాస్త్రం, సాంకేతికతలో ఏపీని ప్రపంచానికి ఆదర్శంగా తీర్చిదిద్దాలని ఫోరెన్సిక్‌ నిపుణులు గాంధీకి సూచించారు.

views: 1142

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams