Current Affairs Telugu Daily

చిన్న పరిశ్రమలకు పెద్ద ప్రోత్సాహం 
సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల (ఎంఎస్‌ఎంఈ)కు అత్యధిక ప్రాధాన్యం ఇస్తూ ఇదివరకే ప్రత్యేక సంస్థ (కార్పొరేషన్‌)ను ఏర్పాటు చేసిన ప్రభుత్వం ఈ మేరకు బడ్జెట్‌లో రూ.1,000 కోట్లు కేటాయించింది. మెగా, భారీ పరిశ్రమలు ఏర్పాటు చేసే సంస్థలకు అనేక ప్రోత్సాహకాలు అందిస్తూ అనేక విధానాలు (పాలసీలు) అమలు చేస్తున్న సర్కారు ఎంఎస్‌ఎంఈలపైనా దృష్టి సారించింది. ఈ క్రమంలో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికో ఎంఎస్‌ఎంఈ పార్కు ఏర్పాటు చేస్తోంది. వీటి అభివృద్ధికి బడ్జెట్‌లో రూ.500 కోట్లు సమకూర్చారు. మరో రూ.400 కోట్లు పెట్టుబడుదారులకు ప్రోత్సాహకాల కింద, మరో 100 కోట్లను ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ఎంఎస్‌ఎంఈల పునరుద్ధరణకు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది.
views: 994

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams