Current Affairs Telugu Daily

తెలుగు యువ ప్రతిభావంతులకు యోనో ఎస్‌బీఐ అవార్డులు
తమ నైపుణ్యంతో సమాజానికి మేలు చేసే యువ ప్రతిభావంతులను గుర్తించేందుకు ఏర్పాటు చేసిన యోనో ఎస్‌బీఐ 20 అండర్‌ ట్వంటీ పోటీని నిర్వహించింది స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా. ఇందులో భాగంగా క్రీడలు, ఆవిష్కరణలు, నటన, దివ్యాంగుల్లో నైపుణ్యం ఉన్నవారు ఇలా 10 విభాగాలలో నుంచి కొంతమందిని ఎంపిక చేసింది. 
  • విజేతలు:మొహమ్మద్‌ అలీ హసన్‌, పోతునూరి లయ

views: 703

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams