Current Affairs Telugu Daily

జీపీఎఫ్‌పై 8 శాతం వడ్డీ
ప్రభుత్వ ఉద్యోగుల సాధారణ భవిష్యనిధి (జీపీఎఫ్‌)పై వడ్డీరేట్లను నిర్ణయిస్తూ సోమవారం ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి కె.రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఏడాది జనవరి ఒకటో తేదీ నుంచి మార్చి 31వ తేదీ వరకూ 8 శాతం వడ్డీరేటు వర్తిస్తుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
views: 793

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams