Current Affairs Telugu Daily

అంధ ఓటర్లకు బ్రెయిలీ లిపిలో చీటీలు
వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో అంధ ఓటర్లకు బ్రెయిలీ లిపిలో ఉన్న పోలింగ్‌ చీటీలు ఇవ్వాలని ఎన్నికల సంఘం (ఈసీ) నిర్ణయించింది. అందరికీ అందుబాటులో ఎన్నికలు అన్న విధానంలో భాగంగా దీన్ని అమలు చేయాలని అన్ని రాష్ట్రాల ఎన్నికల అధికారులను ఆదేశించింది.
ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బ్రెయిలీ లిపి చీటీలను ఉపయోగించారు. ఈవీఎంలను ఇప్పటికే అంధులు ఉపయోగించడానికి వీలుగా రూపొందించారు. అభ్యర్థుల పేర్లు, గుర్తులు బ్రెయిలీలోనే ఉంటాయి. బ్రెయిలీలో ఉండే ఓటరు గుర్తింపు కార్డులు కూడా ఇవ్వాలని ఈసీ భావిస్తోంది.
ఎన్నికల సంఘంః
Formed: 25 January 1950
Headquarters: New Delhi
First executive: Sukumar Sen
Preceding executive: Om Prakash Rawat

views: 896

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams