రాష్ట్రంలో అమలులోఉన్న చట్టాలు, మాన్యువల్స్, నిబంధనావళి వంటివి ప్రజలకు అర్థమయ్యే భాషలో.. తెలుగులో అందుబాటులోకి తీసుకురావాలన్న ఆయన ఆదేశంతో కవి, గాయకుడు దేశపతి శ్రీనివాస్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ అయాచితం శ్రీధర్ ఆధ్వర్యంలోని బృందం కార్యాచరణకు పూనుకున్నది. తెనుగీకరించిన మొదటి నిబంధనావళిని సిద్ధం చేసింది.
views: 907