Current Affairs Telugu Daily

సీబీఐ నూతన డైరెక్టర్‌గా రిషి కుమార్‌ శుక్లా
*కేంద్ర దర్యాప్తు సంస్థ నూతన డైరెక్టర్‌గా ఐపీఎస్‌ అధికారి రిషి కుమార్‌ శుక్లా నియమితులయ్యారు. 
* ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేతృత్వంలోని సెలక్షన్‌ కమిటీ శుక్లాను ఎంపిక చేసింది. శుక్లా నియామకాన్ని కేబినెట్‌ నియామకాల కమిటీ ఆమోదించింది.
* శుక్లా రెండేళ్ల పాటు ఈ పదవిలో కొనసాగనున్నారు.
 *శుక్లా గతంలో మధ్యప్రదేశ్‌ డీజీపీగా పనిచేశారు.
*మధ్యప్రదేశ్‌ కేడర్‌ నుంచి సీబీఐ డైరెక్టర్‌ పదవికి ఎంపికైన మొదటి వ్యక్తిగా ఆర్‌కే శుక్లా చరిత్ర సృష్టించారు.
* సీబీఐ ఎంపిక కమిటీ: ప్రధాని మోదీ ఆధ్వర్యంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గొగోయ్, లోక్‌సభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే
*సీబీఐ స్థాపన: 1963

views: 832

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams