Current Affairs Telugu Daily

‘గాంధీ ఆసుపత్రి ’కి గిన్నిస్‌ బుక్‌ వరల్డ్‌ గుర్తింపు
గాంధీ ఆసుపత్రికి గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ గుర్తింపు లభించింది. గంట వ్యవధిలో వెయ్యి మందికి బీపీ చూసినందుకు ఈ గుర్తింపును బహూకరించినట్లు ఆసుపత్రి సూపరింటెండెంట్‌ శ్రావణ్‌కుమార్‌ శుక్రవారం వెల్లడించారు.
2018 సెప్టెంబరు 24న గాంధీ ఆసుపత్రిలోని మెడిసిన్‌ విభాగం వార్డులో గంట వ్యవధిలో 1000 మంది రోగులకు పరిశీలించడం ద్వారా ఈ రికార్డు సాధించామన్నారు.

views: 933

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams