Current Affairs Telugu Daily

200 వన్డేలు ఆడిన తొలి మహిళా క్రికెటర్‌గా రికార్డు సృష్టించిన భారత కెప్టెన్‌ మిథాలీ రాజ్‌
భారత కెప్టెన్‌ మిథాలీ రాజ్‌ 200 వన్డేలు ఆడిన తొలి మహిళా క్రికెటర్‌గా రికార్డు సృష్టించింది. న్యూజిలాండ్‌తో మూడో వన్డేతో ఆమె ఈ మైలురాయిని అందుకుంది. 36 ఏళ్ల మిథాలీ.ఇప్పటివరకు రెండొందల వన్డేల్లో 51.33 సగటుతో 6622 పరుగులు చేసింది. ఇందులో ఏడు శతకాలు ఉన్నాయి. ఆమె 1999లో అరంగేట్రం చేసింది. మిథాలీ 10 టెస్టులు, 85 టీ20 మ్యాచ్‌లు కూడా ఆడింది.
views: 751

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams