Current Affairs Telugu Daily

ఇ-వేస్ట్‌ 2 శాతం = 70 శాతం పర్యావరణ కాలుష్యం
ఎలక్ట్రానిక్‌ పరికరాలను వందల టన్నుల్లో పడేస్తున్నాం, వీటిని పునరుపయోగించడం చాలా కష్టమైనదే  కాక ఖర్చుతో కూడుకున్న ప్రక్రియ. ఇన్నాళ్లు గ్లోబల్‌ వార్మింగ్‌ గురించి ఆందోళన చెందితే.ఇప్పుడు ఇ-వ్యర్థాలు మరింత భయపెడుతున్నాయి. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా పోగవుతున్న వ్యర్థాల్లో ఇ-వేస్ట్‌ వాటా కేవలం 2 శాతం మాత్రమే. కానీ పర్యావరణానికి కలిగించే హానిలో వీటి వాటా మాత్రం ఏకంగా 70 శాతం అంటే ఇ-వేస్ట్‌ ఎంత ప్రమాదకరమో అర్థం చేసుకోవచ్చు. స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో ఈనెల 21 నుంచి ఐదు రోజుల పాటు జరిగిన డబ్ల్యూఈఎఫ్‌ వార్షిక సదస్సులో ఈ ఇ-వ్యర్థాల గురించి చర్చించారు.
  • డబ్ల్యూఈఎఫ్‌ - వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ 
  • Headquarters: Cologny, Switzerland
  • Founder: Klaus Schwab

views: 877

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams