Current Affairs Telugu Daily

దేశీయంగా ఆరు జలాంతర్గాముల నిర్మాణం
భారత నౌకాదళ పోరాట సామర్థ్యం మరింత పదును తేలనుంది. దేశీయంగా ఆరు జలాంతర్గాములను నిర్మించడానికి రక్షణ మంత్రిత్వశాఖ నిర్ణయించింది. ఈ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ అధ్యక్షతన సమావేశమైన రక్షణ కొనుగోళ్ల మండలి (డీఏసీ) ఈ మేరకు తీర్మానించింది.
ప్రాజెక్టు 75(ఐ) కింద ఈ ఆరు జలాంతర్గాములను ప్రభుత్వం సమకూర్చుకుంటుంది. సైన్యం కోసం 5వేల మిలాన్‌ క్షిపణులను కొనుగోలు చేయాలని కూడా డీఏసీ నిర్ణయించింది. ‘రక్షణ కొనుగోళ్ల విధానం (డీపీపీ)-2016’లో మార్పులు చేయాలని కూడా డీఏసీ నిర్ణయం తీసుకుంది.
Ministry of Defence Headquarters: New Delhi
Founded: 15 August 1947
Officeholders: Nirmala Sitharaman (Minister), Subhash Bhamre(Minister of State)

views: 772

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams