Current Affairs Telugu Daily

భోపాల్‌లో అతిపెద్ద గ్లోబల్‌ స్కిల్‌ పార్క్‌ 
భారతదేశంలో అతిపెద్ద గ్లోబల్‌ స్కిల్‌ పార్కును మధ్యప్రదేశ్‌  రాజధాని భోపాల్‌లో ఏర్పాటు చేయనున్నారు. మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌, కేంద్ర మంత్రి రాజీవ్‌ ప్రతాప్‌ రూడి 2017 జులై 3న పార్కుకు శంకుస్థాపన చేశారు.
views: 972



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams