Current Affairs Telugu Daily

యువత కోసం త్వరలో నరేంద్రమోడి పుస్తకం
యువతకు పనికొచ్చే అంశాలతో ప్రధాని నరేంద్రమోడి ఒక పుస్తకం రాయనున్నారు. పరీక్ష భయాన్ని అధిగమించడం ఎలా? ఏకాగ్రతను సాధించడానికి ఏం చేయాలి? పరీక్ష తర్వాత సెలవును సద్వినియోగం చేసుకోవడం... తదితర అంశాతో మోడి  పుస్తకం రాయనున్నారు. ఈ 2017 చివరి నాటికి ఈ బుక్‌ మార్కెట్‌లోకి రానుంది. 
views: 1260



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams