Current Affairs Telugu Daily

టీ-హబ్‌ సీఈఓగా రవి నారాయణ్‌
టీ-హబ్‌ నూతన సీఈఓగా రవి నారాయణ్‌ నియమితులయ్యారు. రవి నారాయణ్‌ మద్రాస్‌ ఐఐటీ నుంచి ఇంజనీరింగ్‌ పట్టా, యూనివర్సిటీ ఆఫ్‌ సౌత్‌ కాలిఫోర్నియా నుంచి ఎంఎస్‌, ఎంబీఏ డిగ్రీలు పొందారు. 
T-Hub : Telangana Hub
టీ హబ్‌ 
ప్రారంభం : 2015 నవంబర్‌ 5
నినాదం : ఆలోచనతో రండి...ఆవిష్కరణతో వెళ్లండి 
ప్రారంభకులు : పారిశ్రామికవేత్త రతన్‌టాటా, గవర్నర్‌ నరసింహన్‌, తెలంగాణ రాష్ట్ర ఐటీ, పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు 

views: 792

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams