Current Affairs Telugu Daily

26 వారాల గర్భం తొలగింపునకు సుప్రీం అనుమతి 
గర్భం తొలగింపు విషయంలో సుప్రీంకోర్టు 2017 జులై 3న కీలక తీర్పు వెలువరించింది. తీవ్రమైన గుండె లోపాలు ఉన్న 26 వారాల పిండాన్ని తొలగించుకొనేందుకు ఒక మహిళకు జస్టిస్‌ దీపక్‌ మిశ్ర, జస్టిస్‌ ఎం.ఖాన్‌ విల్కర్‌లతో కూడిన ధర్మాసనం అనుమతి ఇచ్చింది. 
views: 1129



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams