Current Affairs Telugu Daily

తెలంగాణలో ప్రతి రోజూ ఖైదీలతో ‘ములాఖత్‌’
శిక్ష అనుభవిస్తున్న ఖైదీలతో కుటుంబ సభ్యులు జైలులో రోజూ ములాఖత్‌లో మాట్లాడే అవకాశం తెలంగాణలో 2019 జనవరి 28న  అమల్లోకి వచ్చింది.
  • జైళ్లశాఖ ఏర్పాటు చేసిన ల్యాండ్‌ ఫోన్లను ఖైదీలు సెలవు రోజు మినహా రోజూ 30 నిమిషాలు వాడుకునే వెసులుబాటు కల్పించారు.
  • రిమాండ్‌ ఖైదీలకు గతంలో మాదిరిగానే వారానికి రెండు ములాఖత్‌లు ఉంటాయి.

views: 812

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams