Current Affairs Telugu Daily

అత్యంత విలువైన బ్రాండ్‌ టాటా 
అంతర్జాతీయంగా అత్యంత విలువైన 100 బ్రాండ్లలో భారత్‌ నుంచి టాటా గ్రూప్‌ ఒక్కటే చోటు దక్కించుకుంది.
  • గత ఏడాది కంటే టాటా బ్రాండ్‌ విలువ ఈ ఏడాది 37 శాతం పెరిగి 19.5 బిలియన్‌ డాలర్ల (సుమారు రూ.1.38 లక్షల కోట్ల)కు చేరిందని లండన్‌ కేంద్రంగా పనిచేసే కన్సల్టెన్సీ సంస్థ బ్రాండ్‌ ఫైనాన్స్‌ వెల్లడించింది.
  • ఫలితంగా 2018లో 104వ స్థానంలో ఉన్న టాటా, 2019లో 86వ స్థానానికి చేరిందని బ్రాండ్‌ ఫైనాన్స్‌ వెల్లడించింది. 
టాటా సన్స్‌ చైర్మన్‌ - ఎన్‌.చంద్రశేఖరన్‌ 

views: 672

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams