Current Affairs Telugu Daily

బుర్కినా ఫాసోలో ఉగ్రవాద దాడిలో 10 మంది మృతి
బుర్కినా ఫాసోలో ఉగ్రవాదులు జరిపిన దాడిలో 10 మంది మృతి చెందారు. దేశ ఉత్తర ప్రాంతంలోని సికైర్‌ గ్రామంలో ఈ ఘటన జరిగింది.
  • తుపాకులు చేతబట్టుకొని వచ్చిన ముష్కరులు గ్రామంలో విచ్చలవిడిగా కాల్పులు జరిపారు. దుకాణాలను ధ్వంసం చేశారు.
  • కొన్నింటిని తగులబెట్టారు. గ్రామస్థుల మోటారు బైకును అపహరించుకొని వెళ్లారు. భయాందోళనకు గురైన ప్రజలు బిక్కుబిక్కుమంటూ ఇళ్లలోనే దాక్కున్నారు. అనంతరం ఈ గ్రామానికి 100 కిలోమీటర్ల దూరంలోని చ్కీజిజిబోలోనూ కాల్పులు చోటుచేసుకున్నాయి.
  • ఆఫ్రికా ఖండంలోని ఈ పేద దేశంలో కొన్నేళ్లుగా ఉగ్రవాద దాడులు నానాటికీ పెరిగిపోతున్నాయి. అన్సారుల్‌ ఇస్లామ్‌ అనే ఉగ్రవాద ముఠా ఎక్కువగా దాడులకు పాల్పడుతోంది
  • .............
    బుర్కినా ఫాసో
    Capital : Ouagadougou
    President : Roch Marc Christian Kaboré
    Prime Minister  : Christophe Joseph Marie Dabiré
    Currency: West African CFA franc

views: 657

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams