Current Affairs Telugu Daily

డిల్లీలో అత్యంత వృద్ధ రోగికి తుంటి మార్పిడి ఆపరేషన్‌
డిల్లీ వైద్యులు 105 సం॥ల వృద్ధుడికి తుంటి మార్పిడి శస్త్రచికిత్సను విజయవంతంగా చేపట్టి రికార్డు సృష్టించారు.
  • ప్రపంచంలోనే అత్యంత వృద్ధుడైన రోగికి ఈ తరహా శస్త్రచికిత్స జరగడం రికార్డుగా చెబుతున్నారు.
  • ఇప్పటి వరకు రికార్డు ప్రకారం అత్యంత వృద్ధుడైన వ్యక్తిగా బ్రిటన్‌కు చెందిన జాన్‌ రాండాల్‌కు 102 ఏళ్ల వయసులో పూర్తిస్థాయి తుంటిమార్పిడి జరిగినట్లు వివరించారు.

views: 685

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams