Current Affairs Telugu Daily

అసోం బాంబు పేలుళ్ల కేసులో 14 మందిపై దోషనిర్ధారణ
అసోంలో 88 మందిని బలిగొన్న 2008 నాటి బాంబు పేలుళ్ల కేసులో నేషనల్‌ డెమోక్రటిక్‌ ఫ్రంట్‌ ఆఫ్‌ బోడోల్యాండ్‌(NDFB) అధిపతి రంజన్‌ దైమారి, మరో 14 మంది దోషులుగా తేలారు. ఈ మేరకు గౌహతిలోని సీబీఐ ఫాస్ట్‌ ట్రాక్‌ కోర్టు న్యాయమూర్తి అపరేశ్‌ చక్రవర్తి తీర్పు చెప్పారు.
...........
అసోం 
రాజధాని : డిస్‌పూర్‌
Capital : Dispur
ముఖ్యమంత్రి : సర్బానంద సోనోవాల్‌ (బీజేపీ)
గవర్నర్‌ : జగదీష్‌ ముఖి

views: 669

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams