Current Affairs Telugu Daily

కిర్గిజిస్థాన్‌ విదేశాంగ మంత్రి ఐదార్‌బెకోవ్‌ చింగిజ్‌ భారత పర్యటన
కిర్గిజిస్థాన్‌ విదేశాంగ మంత్రి ఐదార్‌బెకోవ్‌ చింగిజ్‌ 2019 జనవరి 28న భారత్‌లో పర్యటించారు.
  • ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడుతో ద్వైపాక్షిక వాణిజ్యం వృద్ధి, పెట్టుబడులకు ప్రోత్సాహంపై చర్చలు జరిపారు.
  • పర్యాటకం, విద్య, వ్యవసాయం సహా పలు రంగాల్లో బంధాలను బలోపేతం చేసుకోవాలని నిర్ణయించారు.
  • ...........
    కిర్గిజిస్థాన్‌
    Kyrgyzstan
    రాజధాని : బిష్కేక్‌
    Capital : Bishkek
    అధ్యక్షుడు : సూరన్‌బే జీన్‌బెకొవ్‌ 
    President : Sooronbay Jeenbekov
    Prime Minister : Muhammetkaliy Abulgaziyev
    Currency: Som (KGS)

views: 647

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams