Current Affairs Telugu Daily

ఆంధ్రప్రదేశ్‌లో తాగునీటి ప్రాజెక్టు పనులకు సవరణ ఉత్తర్వులు
కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం(PPP)తో హైబ్రిడ్‌ యాన్యుటీ పద్ధతిలో రూ.9,400 కోట్లతో చేపట్టనున్న తాగునీటి ప్రాజెక్టుకు 2019 జనవరి 28న ప్రభుత్వం సవరణ ఉత్తర్వులు జారీ చేసింది.
  • అనంతపురం రూ.1,904 కోట్లు, నెల్లూరు రూ.1,640 కోట్లు, కర్నూలు రూ.1,449 కోట్లు, కడప రూ.1,800 కోట్లు, చిత్తూరు రూ.2,607 కోట్లతో ఈ పను చేపట్టనున్నారు.
PPP-Public Private Partnership

views: 804

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams