Current Affairs Telugu Daily

నేత కార్మికులకు ఆరోగ్య బీమా
నేత కార్మికులకు ఆరోగ్య బీమా పథకాన్ని పునరుద్ధరించేందుకు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.
  • కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకంగా అమలైన HIS 2014 సెప్టెంబరు నుంచి నిలిచిపోయింది.
  • ఇప్పుడు దానిని రాష్ట్ర ప్రభుత్వ నిధులతో పునరుద్ధరించడంతోపాటు లబ్ధిదారు తరఫున బీమా ప్రీమియం మొత్తం కూడా చెల్లించనుంది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

views: 811

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams