Current Affairs Telugu Daily

‘మానవ రహిత వైమానిక వ్యవస్థ, సవాళ్లు’ అంశంపై హైదరాబాద్‌లో సదస్సు
‘మానవ రహిత వైమానిక వ్యవస్థ(అన్‌మ్యాన్‌డ్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌ సిస్టమ్‌), సవాళ్లు’ అనే అంశంపై 2019 జనవరి 27న హైదరాబాద్‌లోని ఐఐసీటీ(ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కెమికల్‌ టెక్నాలజీ)లో జాతీయ సదస్సు నిర్వహించారు.
  • ఈ సదస్సుకు నీతిఆయోగ్‌ సభ్యుడు డి.కె.సారస్వత్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌ ప్రాధాన్యం క్రమక్రమంగా పెరుగుతోందని డి.కె.సారస్వత్‌ అభిప్రాయపడ్డారు.
........
నీతిఆయోగ్‌
నీతిఆయోగ్‌ను ప్రణాళికా సంఘం స్థానంలో ఏర్పాటు చేశారు
నీతిఆయోగ్‌ ఏర్పాటు : 2015 జనవరి 1
ఛైర్మన్‌ : ప్రధాని నరేంద్రమోడి
వైస్‌ ఛైర్మన్‌ : రాజీవ్‌కుమార్‌
సభ్యులు : 1. వివేక్‌ దేవ్‌రాయ్‌, 2.వి.కె.సారస్వత్‌, 3. రమేష్‌ చంద్‌
సీఈఓ : అమితాబ్‌కాంత్‌
NITI -National Institution for Transforming Indi

views: 797

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams