Current Affairs Telugu Daily

ఎన్టీఆర్‌ ఏ బయోగ్రఫీ ఇంగ్లీష్‌ పుస్తకావిష్కరణ
రిటైర్డ్‌ ఐఆర్‌ఎస్‌ ఆఫీసర్‌ కె.చంద్రహాస్‌, రిటైర్డ్‌ ఐఏఎస్‌ ఆఫీసర్‌ డా॥ కె.లక్ష్మీనారాయణలు ఇంగ్లీష్‌లో రచించిన ‘ఎన్టీఆర్‌ ఏ బయోగ్రఫీ’ పుస్తకాన్ని  కేంద్ర మాజీ మంత్రి అశోక్‌ గజపతిరాజు 2019 జనవరి 27న హైదరాబాద్‌లో ఆవిష్కరించారు.
  • అశోక్‌ గజపతిరాజు పుస్తకాన్ని ఆవిష్కరించి తొలి ప్రతిని ఎన్టీఆర్‌ కుమారుడు నందమూరి రామకృష్ణకు అందజేశారు. 

views: 1062

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams