Current Affairs Telugu Daily

వస్తుసేవల పన్ను బిల్లును ఆమోదించిన తొలిరాష్ట్రంగా అస్సాం
వస్తుసేవల పన్ను బిల్లును రాజ్యసభ ఆమోదం తరువాత రాష్ట్ర ఆమోదం కోసం కేంద్రం పంపించగా అస్సాం అసెంబ్లి G.S.T బిల్లును ఆమోదించింది. దీంతో వస్తుసేవల పన్ను (GST) బిల్లును ఆమోదించిన తొలి రాష్ట్రంగా అస్సాం నిలిచింది.
views: 1053

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams