Current Affairs Telugu Daily

2018 హిందీ పదంగా ‘నారీశక్తి’
2018 సం॥నికి సంబంధించి హిందీ పదంగా ‘నారీశక్తి’ నిలిచిందని ఆక్స్‌ఫర్డ్‌ డిక్షనరీ సంస్థ ప్రకటించింది.
  • జైపుర్‌ లిటరేచర్‌ ఫెస్టివల్‌ (జేఎల్‌ఎఫ్‌)లో ఈ ప్రకటన చేసింది. గత ఏడాది మార్చిలో నారీశక్తి పదాన్ని భారీ స్థాయిలో ఉపయోగించారు.
  • సంస్కృతం నుంచి నారీ శక్తి అనే పదం ఆవిర్భవించింది. మహిళలు సవాళ్లను సమర్థంగా ఎదుర్కొంటున్నారు అనే అర్థంలో ఈ పదాన్ని వాడుతున్నారు.

views: 852



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams