Current Affairs Telugu Daily

పోలండ్‌లో యునెస్కో వరల్డ్‌ హెరిటేజ్‌ కమిటీ సమావేశం
యునెస్కో వరల్డ్‌ హెరిటేజ్‌ కమిటీ 41 వ వార్షిక సమావేశం పోలండ్‌లోని క్రాకోవ్‌ నగరంలో 2017 జులై 2న ప్రారంభమైంది. జులై 12 వరకు ఈ సమావేశం జరగనుంది.
పోలండ్‌ రాజధాని ` వార్సా

views: 1048

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams