Current Affairs Telugu Daily

ఉత్తమ మంత్రి గా రాజ్‌నాథ్‌
కేంద్ర ప్రభుత్వంలోని మిగతా మంత్రులందర్నీ వెనక్కు నెట్టి రాజ్‌నాథ్‌సింగ్‌ ప్రథమ స్థానంలో నిలిచారు. తాము నిర్వహించిన ‘మూడ్‌ ఆఫ్‌ ద నేషన్‌’ సర్వేలో మంత్రుల పనితీరుకు ప్రజలు ర్యాంకింగ్‌ ఇచ్చినట్టు ‘ఇండియాటుడే-కార్వీ ఇన్‌సైట్స్‌’ వెల్లడించాయి.
సర్వేలో పాల్గొన్న 13,000 వేల మందిలో సగం మంది రాజ్‌నాథ్‌నే ఉత్తమ మంత్రిగా పేర్కొంటూ మద్దతు పలికారు. రాజ్‌నాథ్‌కు 50%, సుష్మా స్వరాజ్‌కు 46%, అరుణ్‌ జైట్లీకి 45%, నితిన్‌ గడ్కరీకి 39%, నిర్మలా సీతారామన్‌కి 26% మంది మద్దతు తెలిపారు

views: 827

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams