Current Affairs Telugu Daily

రైళ్లలో POS యంత్రాలతో బిల్లులు
రైళ్లలో విక్రయించే ఆహార ధరల్లో పారదర్శకత కోసం IRCTC పాయింట్‌ ఆఫ్‌ సేల్‌(POS) యంత్రాలను ప్రవేశపెడుతూ నిర్ణయం తీసుకుంది.
  • ఫలితంగా ప్రయాణికులు చెల్లించిన డబ్బుకు వెంటనే బిల్లు రావడం వల్ల ఏ పదార్థానికి ఎంత చెల్లించాలనే విషయం స్పష్టంగా తెలియనుంది.
  • రైళ్లలో విక్రేతలు అధిక ధరలు వసూలు చేస్తున్నారన్న ఫిర్యాదులతో IRCTC ఈ చర్యలు చేపట్టింది.
POS-Point of sale
IRCTC-Indian Railway Catering and Tourism Corporation

views: 761

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams