Current Affairs Telugu Daily

వృత్తివిద్యగా వ్యవసాయ డిగ్రీ
వ్యవసాయం, దాని అనుబంధ డిగ్రీలను ఇక నుంచి వృత్తివిద్యా(ప్రొఫెషనల్‌) డిగ్రీలుగా గుర్తించాలని కేంద్ర వ్యవసాయశాఖ అన్ని రాష్ట్రాలకు ఆదేశాలు జారీచేసింది.
  • ఈ మేరకు రాష్ట్రాల నిబంధను సైతం సవరించాలని సూచించింది. ఎంబీబీఎస్‌, పశువైద్య డిగ్రీలకు సమానంగా వ్యవసాయ, ఉద్యాన, అటవీశాస్త్రం, బయోటెక్నాలజీ, పట్టుపరిశ్రమ, హోంసైన్స్‌, ఫుడ్‌ అండ్‌ న్యూట్రిషన్‌ డిగ్రీలను కూడా వృత్తివిద్యా కోర్సుగా పరిగణించాలని స్పష్టం చేసింది.
  • వ్యవసాయం, దాని అనుబంధ శాఖల్లో ఉద్యోగాల భర్తీకి ఈ వృత్తి విద్యా డిగ్రీలున్నవారినే తీసుకోవాలని సూచించింది.

views: 682

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams