Current Affairs Telugu Daily

హైదరాబాద్‌ సాహిత్య పండుగ-2019 ప్రారంభం
హైదరాబాద్‌ లిటరరీ ట్రస్ట్‌, తెలంగాణ పర్యాటక శాఖ సంయుక్త ఆధ్వర్యంలో హైదరాబాద్‌ సాహిత్య పండుగ-2019(హెచ్‌ఎల్‌ఎఫ్‌)  2019 జనవరి 25న ప్రారంభమైంది. మూడు రోజుల పాటు నిర్వహించే ఈ వేడుకను డీజీపీ మహేందర్‌రెడ్డి ప్రారంభించారు. 
views: 792

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams