Current Affairs Telugu Daily

తెలంగాణ జైళ్లశాఖలో ముగ్గురికి రాష్ట్రపతి పతకాలు
గణతంత్ర దినోత్సవం సందర్భంగా తెలంగాణ జైళ్లశాఖకు 3 రాష్ట్రపతి పతకాలను భారత ప్రభుత్వం ప్రకటించింది.
  • జైళ్ల డీజీ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న హెడ్‌ వార్డర్‌ సయ్యద్‌ ఖాజా పాషా, మహబూబాబాద్‌ ఉప  కారాగారంలో బాధ్యతలు నిర్వర్తిస్తున్న చీఫ్‌ హెడ్‌ వార్డర్‌ శంకోషి వెంకటేశ్వర్లు, నల్గొండ, వరంగల్‌ కారాగారాల్లో ఛీఫ్‌ హెడ్‌ వార్డర్‌గా పనిచేసి పదవీ విరమణ పొందిన గబడ్ల ముక్తేశ్వర్‌కు ఈ పతకాలు ప్రకటించారు.

views: 767

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams