పద్మ విభూషణ్ పురస్కారము జనవరి 2, 1954 నెలకొల్పబడింది. భారతరత్న తర్వాత అతి పెద్ద గౌరవముగా ఈ పురస్కారమును గుర్తిస్తారు. భారత రాష్ట్రపతి వివిధ రంగాలలో విశిష్ట సేవ నందించిన భారత పౌరులకు ఈ పతకమునిచ్చి గౌరవిస్తారు
Padma Vibhushan (4)
1. Ms. Teejan Bai — Art-Vocals-Folk — Chhattisgarh
2. Shri Ismail Omar Guelleh (Foreigner) — Public Affairs — Djibouti
3. Shri Anilkumar Manibhai Naik — Trade & Industry-Infrastructure — Maharashtra
4. Shri Balwant Moreshwar Purandare — Art-Acting-Theatre — Maharashtra
views: 812