Current Affairs Telugu Daily

‘అగ్నిమాపక అధికారుల’కు విశిష్ట సేవా పతకాలు
*గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని దేశవ్యాప్తంగా అగ్నిమాపక శాఖలోని అధికారులకు వివిధ రకాల అవార్డులు, పతకాలు ప్రకటించారు. 
*తెలంగాణకు సంబంధించి అదనపు సంచాలకునిగా పని చేస్తున్న చింతపల్లి లక్ష్మీప్రసాద్‌, లీడింగ్‌ ఫైర్‌మన్‌ లంక నరసింహారెడ్డి విశిష్ట సేవా పతకాలకు ఎంపికయ్యారు. రాష్ట్రపతి చేతులమీదుగా వారు వీటిని అందకోనున్నారు

views: 735

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams